News

వానాకాలంలో మనలో దాదాపు 95 శాతం మంది ఎప్పుడోకప్పుడు వర్షంలో తడుస్తాం. ఇలా తడిస్తే, జ్వరం వస్తుంది అని పెద్దవాళ్లు చెబుతుంటారు.